(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 024

॥ శ్రీః ॥
3.24. అధ్యాయః 024
Mahabharata - Vana Parva - Chapter Topics
పాండవైశ్చిరావస్థాననిర్ధారణపూర్వకం ద్వైతవనప్రవేశః ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-24-0x(1842)(16573)
తతస్తేషు ప్రయాతేషు కౌంతేయః సత్యసంగరః।
అభ్యభాషత ధర్మాత్మా భ్రాతౄన్సర్వాన్యుధిష్ఠిరః ॥ 3-24-1(16574)
ద్వాదశేమాః సమాఽస్మాభిర్వస్తవ్యం నిర్జనే వనే।
సమీక్షధ్వం మహారణ్యే దేశం బహుమృగద్విజం ॥ 3-24-2(16575)
బహుపుష్పఫలం రంయం శివం పుణ్యజనోచితం।
యత్రేమా ద్వాదశ సమాః సుఖం ప్రతివసేమహి ॥ 3-24-3(16576)
ఏవముక్తే ప్రత్యువాచ ధర్మరాజం ధనంజయః।
గురువన్మానవవరం మానయిత్వా మనస్వినం ॥ 3-24-4(16577)
భవానేవ మహర్షీణాం వృద్ధానాం పర్యుపాసితా।
అజ్ఞాతం మానుషే లోకే భవతో నాస్తి కించన ॥ 3-24-5(16578)
త్వయా హ్యుపాసితా నిత్యం బ్రాహ్మణా వేదపారగాః।
ద్వైపాయనప్రభృతయో నారదశ్చ మహాతపాః ॥ 3-24-6(16579)
యః సర్వలోకద్వారాణి నిత్యం సంచరతే వశీ।
దేవలోకాద్బ్రహ్మలోకం గంధర్వాప్సరసామపి ॥ 3-24-7(16580)
అనుభావాంశ్చ జానాసి బ్రాహ్మణానాం న సంశయః।
ప్రభావాంశ్చైవ వేత్థ త్వం సర్వేషామేవ పార్థివ ॥ 3-24-8(16581)
త్వమేవ రాజంజానాసి శ్రేయఃకారణమేవ చ।
యత్రేచ్ఛసి మహారాజ నివాసం తత్ర కుంర్మహే ॥ 3-24-9(16582)
ఇదం ద్వైతవనం నామ సరః పుణ్యజనోషితం।
బహుపుష్పఫలం రంయం నానాద్విజనిషేవితం ॥ 3-24-10(16583)
అత్రేమా ద్వాదశ సమా విహరేమేతి రోచయే।
యది తేఽనుమతం రాజన్కిమన్యన్మన్యతే భవాన్ ॥ 3-24-11(16584)
యుధిష్ఠిర ఉవాచ। 3-24-12x(1843)
మమాప్యేతన్మతం పార్థ త్వయా యత్సముదాహృతం।
గచ్ఛామః పుణ్యవిఖ్యాతం మహద్ద్వైతవనం సరః ॥ 3-24-12(16585)
వైశంపాయన ఉవాచ। 3-24-13x(1844)
తతస్తే ప్రయయుః సర్వే పాండవా ధర్మచారిణః।
బ్రాహ్మణైర్బహుభిః సార్ధం పుణ్యం ద్వైతవనం సరః ॥ 3-24-13(16586)
బ్రాహ్మణాః సాగ్నిహోత్రాశ్చ తథైవ చ నిరగ్నయః।
స్వాధ్యాయినో భిక్షవశ్చ తథైవ వనవాసినః ॥ 3-24-14(16587)
బహవో బ్రాహ్మణాస్తత్ర పరివవ్రుర్యుధిష్ఠిరం।
తపస్వినః సత్యశీలాః శతశః సంశితవ్రతాః ॥ 3-24-15(16588)
తే యాత్వా పాండవాస్తత్రబ్రాహ్మణైర్బహుభిః సహ।
పుణ్యం ద్వైతవనం రంయం వివిశుర్బరతర్షభాః ॥ 3-24-16(16589)
తత్సాలతాలాంరమధూకనీప-
కదంబసర్జార్జునకర్ణికారైః।
తపాత్యయే పుష్పధరైరుపేతం
మహావనం రాష్ట్రపతిర్దదర్శ ॥ 3-24-17(16590)
మహాద్రుమాణాం శిఖరేషు తస్థు-
ర్మనోరమాం వాచముదీరయంతః।
మయూరదాత్యూహచకోరసంఘా-
స్తస్మిన్వనే బర్హిణకోకిలాశ్చ ॥ 3-24-18(16591)
కరేణుయూథైః సహ యూథపానాం
మదోత్కటానామచలప్రభాణాం।
మహాంతి యూథాని మహాద్విపానాం
తస్మిన్వనే రాష్ట్రపతిర్దదర్శ ॥ 3-24-19(16592)
మనోరమాం భోగవతీముపేత్య
పూతాత్మనాం చీరజటాధరాణాం।
తస్మిన్వనే ధర్మభృతాం నివాసే
దదర్శ సిద్ధర్షిగణాననేకాన్ ॥ 3-24-20(16593)
తతః స యానాదవరుహ్య రాజా
సభ్రాతృకః సజనః కాననం తత్।
వివేశ ధర్మాత్మవతాం బరిష్ఠ-
స్త్రివిష్టపం శక్ర ఇవామితౌజాః ॥ 3-24-21(16594)
తం సత్యసంధం సహితాఽభిపేతు-
ర్దిదృక్షవశ్చారణసిద్ధసంఘాః।
వనౌకసశ్చాపి నేరంద్రసింహం
మనస్వినం తం పరివార్య తస్థుః ॥ 3-24-22(16595)
స తత్రవృద్ధానభివాద్య సర్వాన్
ప్రత్యర్చితో రాజవద్దేవవచ్చ।
వివేశ సర్వైః సహితో ద్విజాగ్ర్యైః
కృతాంజలిర్ధర్మభృతాం వరిష్ఠః ॥ 3-24-23(16596)
స పుణ్యశీలః పితృవన్మహాత్మా
తపస్విభిర్మపరైరుపేత్య।
ప్రత్యర్చితః పుష్పధరస్య మూలే
మహాద్రుమస్యోపవివేశ రాజా ॥ 3-24-24(16597)
భీమశ్చ కృష్ణా చ ధనంజయశ్చ
యమౌ చ తే చానుచరా నరేంద్రం।
విముచ్యవాహానవశాశ్చ సర్వే
తత్రోపతస్థుర్భరతప్రబర్హాః ॥ 3-24-25(16598)
లతావతానావనతః స పాండవై-
ర్మహాద్రుమః పంచభిరేవ ధన్విభిః।
బభౌ నివాసోపగతైర్మహాత్మభి-
ర్మహాగిరిర్వారణయూథపైరివ ॥ 3-24-26(16599)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి చతుర్వింశోఽధ్యాయః ॥ 24 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-24-1 సత్యసంగర సత్యప్రతిజ్ఞః ॥
సమాః వర్షాణి। సంధిరార్షః ॥
3-24-8 అనుభావాన్ కర్తవ్యాకర్తవ్యవిషయాన్నిశ్చయాన్।
ప్రభావో నిగ్రహానుగ్రహశక్తిః। సర్వా గతీర్విజానాసి ఇతి క. పాఠః ॥
3-24-10 ద్వైతం ద్వౌ శోకమోహౌ ఇతౌ గతౌ యస్మాత్తద్బీతం ద్వీతమేవ ద్వైతం। స్వార్థే తద్ధితః। వనం జలం యస్మిన్ ద్వైతవనం ॥
3-24-11 విహరేమ ప్రీత్యానయేమ ॥
3-24-16 యాత్వా గత్వా ॥
3-24-17 తపాత్యయే వర్షాసు ॥
3-24-19 కరేణుః హస్తినీ ॥
3-24-20 భోగవతీం సరస్వతీం నదీం ॥
3-24-22 చారణాః దేవగాయనాః ॥
3-24-24 మహాద్రుమః కదంబః ॥
3-24-26 లతావతానావనతః వల్లీతంతుభిరావృతతయా నంరః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.